Ranji Trophy 2019-20 : 2 Snakes Interrupt Mumbai Vs Karnataka Match ! || Oneindia Telugu

2020-01-06 155

Karnataka secured a convincing five-wicket win over heavyweight Mumbai at the Bandra Kurla Complex in Mumbai in the ongoing Ranji Trophy. Meanwhile, the third day of the game witnessed two uninvited guests in the form of snakes interrupt the day’s play. The snake catcher had to come into play and catch two snakes to get the game going once again.
#ranjitrophy2019-20
#devaduttpadikkal
#ravikumarsamarth
#mumbaivskarnataka
#cricket
#teamindia

వర్షం కారణంగానో లేదో సరైన వెలుతురు లేని కారణంగానో ఒక క్రికెట్‌ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడుతుంది. అప్పుడప్పుడు ఒక ఆటగాడు గాయపడిన సందర్భాల్లో మ్యాచ్‌ కొంత సమయం నిలిచిపోతుంది. అయితే పాముల కారణంగా మ్యాచ్‌ చాలాసేపు ఆగిపోవడం విశేషం. ముంబై-కర్ణాటక జట్ల మధ్య ఆదివారం జరిగిన రంజీ మ్యాచ్‌లో రెండు సార్లు పాములు కలకలం సృష్టించాయి. దీంతో మూడో రోజు ఆటకు అంతరాయం కలిగింది.

Free Traffic Exchange